FbTelugu

కుప్పకూలిన శిక్షణ హెలికాప్ట‌ర్

* అక్కడికక్కడే ముగ్గురు మృతి

న‌్యూయార్క్: ఓ శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అమెరికాలోని న్యూయార్క్ లో నిన్న సాయంత్రం ఓ శిక్షణ హెలికాప్టర్ రోచెస్ట‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి

బ‌య‌ల్దేరిన కాసేప‌టికే ప్రమాదవ శాత్తూ కుప్పకూలింది. ఈ ప్రమాదం స్పందించిన అధికారులు ఈ హెలికాప్ట‌ర్‌ను వైద్య ప‌రిక‌రాల త‌ర‌లింపున‌కు ఉప‌యోగిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.