FbTelugu

క్రేన్ విరిగిపడి ఇద్దరు మృతి

విశాఖపట్నం: ప్రమాదవశాత్తూ ఓ క్రేన్ విరిగిపడి ఇద్దరు మృతి చెంది పలువురికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో చోటుచేసుకుంది.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. కూలిన క్రేన్ కిందనే మరికొంతమంది ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like