FbTelugu

‘తెలియక చేసినా.. తప్పు తప్పే’: అంజనీ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొంటున్న తాజా పరిణామాలపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పలు విషయాలను మీడియాతో వెళ్లడించారు.

కరోనాపై కొందరు అసత్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని.. మరికొందరు తెలికుండానే వాటిని ఫార్వర్డ్ చేస్తున్నారని అయితే తప్పు తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పేనని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికోసం ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగరంలో 90 శాతం మంది ప్రజలు లాక్ డౌన్ ను సపోర్టు చేస్తున్నారని తెలిపారు. కరోనాపై ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందుగానే అప్రమత్తమైందని తెలిపారు.

You might also like