FbTelugu

అయ్యన్నకు హైకోర్టులో ఊరట

అమరావతి: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకి హైకోర్టులో ఊరట లభించింది.
తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాడాన్ని సవాల్ చేస్తూ అయ్యన్న దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది.

విచారణలో వాదోపవాదాలు విన్న అయ్యన్న అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

You might also like