FbTelugu

కామారెడ్డిలో జంట హత్యలు

కామారెడ్డి జిల్లాలోని స్థానిక గుమాస్తా కాలనీలో జంటహత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్ల సుధాకర్, కోయల లక్ష్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గరైనారు.

వడ్ల సుధాకర్ బీడీ కాలనీలో ఆర్ఎంపీ గా పనిచేసతున్నాడు. లక్ష్మయ్య అమాలీగా పనిచేస్తున్నాడు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like