FbTelugu

30 సెకన్లలోనే కరోనా వైరస్ నిర్ధారణ

భారత్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ఘనత

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో భారత్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనతను సాధించారు. కేవలం 30 సెకన్లలోనే కరోనా వైరస్ ను నిర్ధారించే టెక్నాలజిని అభివృద్ధి చేశారు. మొదట్లో కరోనా నిర్ధారణకు రోజులు పట్టగా.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే కరోనా నిర్ధారణ రిపోర్టులను పొందగలిగాము. తాజా ప్రయోగంతో సెకన్లలోనే కరోనా రిపోర్టును పొందవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.