FbTelugu

వైరల్ అవుతున్న కరోనా బాధితుల డ్యాన్స్

డిస్పూర్ : ఐసోలేషన్ సెంటర్లో కొందరు కరోనా రోగులు వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరస్ బారిన పడినంత మాత్రాన మానసిక వేదనకు గురికాకూడదంటూ డ్యాన్స్ వేస్తూ తెలుపుతున్నారు.

జబ్బును ధైర్యంతోనే ఎదర్కోవాలంటూ సెల్ఫీ డ్యాన్స్ చేశారు. కరోనా వస్తే భయపడొద్దంటూ సూచిస్తున్నారు. రోగులకు చికిత్స అందిస్తున్న నర్సులు కూడా వారితో స్టెప్పులు వేసి వారిలో ధైర్యాన్ని నింపారు.

You might also like