FbTelugu

‘2 వారాల్లో కరోనా టీకా రెడీ’

మాస్కో: ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్(టీకా) మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానుందని రష్యా ప్రకటించింది. ఆగస్టు 10 లేదా 12 వరకు అందుబాటులోకి రానుందని తెలిపింది.

ఇదే విజయవంతం అయితే ప్రపంచంలోనే మొదటగా కరోనా వ్యాక్సిన్ కనుగొన్న దేశంగా రష్యా ఆవిర్భవించనుంది. ఇప్పటివరకు కరోనాను తగ్గించే ప్రత్యేక మెడిసిన్ అంటూ ఏదీ లేకపోవడంతో ఇప్పటికే లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యావత్ ప్రపంచ కరోనా టీకా కోసం ఎదురు చూస్తోంది.

You might also like