హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కొత్తగా 573 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమంయలో కరోనాతో నలుగురు మృత్యువాత పడ్డారు.
Read Also
తాజా కేసులతో రాష్ఠ్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,724 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,493 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 2,68,601 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,630 యాక్టీవ్ కేసులున్నాయి.