FbTelugu

ఇక ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్స

హైదరాబాద్: ఇకనుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్స చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అదేవిధంగా సాధారణ వైద్యసేవలు అందించడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

You might also like