FbTelugu

పెళ్లింట కరోనా విషాదం

కర్నూలు: పెళ్లి కొడుకు కరోనాతో మృతి చెంది, పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఈ బుధవారం ఇరు కుటుంబాలు పెళ్లికి ఏర్పట్లు చేసుకొని ఉన్నాయి.

ఇదే సమయంలో పెళ్లి కొడుకుకు కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి పెళ్లికొడుకు మృతి చెందాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

You might also like