FbTelugu

వైసీపీ ఎంపీ విజయసాయికి కరోనా

అమరావతి: వైసీపీ ఎంపీ, సీనియర్ నాయకుడు వి.విజయ సాయిరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు.

వారం లేదా పది రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నట్లు విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తనకు ఫోన్ చేయాలని, ఫోన్ లో అందుబాటులో ఉండనున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో మాస్క్ కూడా ధరించకుండా రాష్ట్రంలో పర్యటించారు.

You might also like