FbTelugu

ముగ్గురు పోలీసులకు కరోనా

హైదరాబాద్: నగరంలో వివిధ పోలీసు స్టేషన్ లలో పనిచేస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

చిలకలగూడ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై వరుణ్ కాంత్ రెడ్డి, బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ కానిస్టేబుల్, బొల్లారం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కు వైరస్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు రాహదారులపై విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్విరామంగా విధులు నిర్వర్తించడం, విశ్రాంతి లేకపోవడం, తెలియకుండానే పాజిటివ్ రోగులతో సన్నిహితంగా మెలగడం మూలంగా రోగం బారిన పడుతున్నట్లు సమాచారం. పాజిటివ్ తో చికిత్స పొందుతూ దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ  మృతిచెందిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.