FbTelugu

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కు కరోనా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. తాజాగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కు కరోనా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.

దీంతో సమాచారం అందుకున్న అధికారులు జోనల్ కార్యాలయాన్ని సిబ్బందితో శుద్ధి చేయిస్తున్నారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

You might also like