FbTelugu

లోక్ సభ స్పీకర్ కు కరోనా

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఆయనను ఇవాళ ఎయిమ్స్ కోవిడ్ సెంటర్‌ లో చేర్చారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి స్థిరంగా ఉందని ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, గాబరా పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. తనతో సన్నిహితంగా తిరిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.