FbTelugu

న్యాయమూర్తి దంపతులిద్దరికీ కరోనా

ఢిల్లీ: రోహిణీ కోర్టు న్యాయమూర్తి కరోనా సోకింది. దీంతో అతని భార్యకు కరోనా పరీక్షలు చేయగా.. దంపతులిద్దరికీ కరోనా వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ దంపతులిద్దరినీ హోం క్వారంటైన్ కు తరలించారు. ఈ సందర్భంగా రోహిణీ కోర్టు కాంప్లెక్స్ లో అవసరమైన ప్రోటోకాల్ ను అనుసరించాలని రోహిణీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహవీర్ సింగ్ శర్మ సూచించారు.

You might also like