FbTelugu

ప్రగతి భవన్ బందోబస్తు సిబ్బందికి కరోనా

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ లో గల పోలీస్ బెటాలియన్ లో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

హైదరాబాద్ లో బందోబస్తు విధులు నిర్వహించుటకు వెళ్లగా సోకినట్లు వెల్లడైంది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం అయిన ప్రగతిభవన్ లో విధులు నిర్వహించి నిన్న సాయంత్రం చాతకోండ చేరుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో వీరందరికీ చాతకొండ బెటాలియన్ బారక్ లొనే చికిత్స చేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.