హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్ డీ) కు కరోనా పాజిటివ్ సోకింది.
Read Also
మొన్న ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు పీఏ కు రాగా తాజాగా ఈటల రాజేందర్ ఓఎస్ డి కి రావడం కలవరం రేపుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుటుంబానికి వచ్చిన విషయం విధితమే. నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి తో ఆయన వ్యక్తిగత సిబ్బంది హోం క్వారంటైన్ కు వెళ్లారు.