FbTelugu

హీరోయిన్ కు పాజిటివ్… వకీల్ సాబ్ కు టెన్షన్!

కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సిని పరిశ్రమ గాడిలో పడుతున్నది. సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. సినిమా హాళ్లలో ఆటలు ప్రదర్శిస్తున్నారు. పర్వాలేదు అనుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైంది.
భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

బాలీవుడ్ లో పలువురు నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. వకీల్ సాబ్ లో నటిస్తున్న హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసింది. ఈ ప్రకటనలో ఏప్రిల్ 9న విడుదల కానున్న వకీల్ సాబ్ పై టెన్షన్ పెరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.