FbTelugu

వరంగల్ లో ఐదుగురు జర్నలిస్టుల కు కరోనా

వరంగల్: జిల్లా కేంద్రంలో ఐదుగురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా జర్నలిస్టులు వణికిపోతున్నారు.

వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జర్నలిస్టులకు రోజుకు 25 మందికి చొప్పున కరోనా పరీక్షలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో పరీక్షలు చేయచుకున్న జర్నలిస్టులకు నెగిటివ్ వచ్చింది. సోమవారం పరీక్షలు చేయించుకున్న వారిలో ఐదుగురికి పాజిటివ్ వెల్లడైంది. నలుగురుని హోం క్వారంటైన్ లో వెళ్లాలని వైద్యులు వారికి సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.