FbTelugu

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

కర్నూలు: కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ కు కరోనా పాజిటివ్ సోకింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.

కొన్ని రోజులు నుంచి జలుబు, దగ్గు ఉండడంతో చికిత్స చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గన్ మెన్ ని కూడా హోం క్వారంటైన్ లో ఉండమని ఎమ్మెల్యే సుధాకర్ సూచించారు. ఆయనతో సన్నిహితంగా తిరిగే వాళ్లను, కుటుంబ సభ్యుల పై ఆరా తీస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.