FbTelugu

944 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. వారు వీరు అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 944 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకినట్టు తెలుస్తోంది.

కాగా కరోనా బారిన పడి ఐదుగురు జవాన్లు మృతి చెందారు. 637 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 302 కు చేరింది.

You might also like