FbTelugu

బ్యాంకులకూ తాకిన కరోనా 

హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి సోకిన కరోనా తాజాగా బ్యాంకు సిబ్బందికీ తాకింది. నగరంలోని ఓ బ్యాంకుకు నగదు కోసం వచ్చిన ఓ మహిళ నుంచి బ్యాంకులోని సిబ్బందికి సోకింది.

దీంతో ఆ బ్యాంకు సిబ్బందిని అధికారులు క్వారంటైన్ చేసి ఆస్పత్రికి తరలించారు. బ్యాంకుల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

You might also like