FbTelugu

కరోనా టెస్టులు భారీగా పెంచాలి: అమిత్ షా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న తరుణంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఢిల్లీలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని అన్నారు. ఆరు రోజుల్లో మూడింతలు కరోనా టెస్టులు పెంటాలని అన్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్న ప్రాంతాల్లో ఢిల్లీ కూడా ఒకటి.

You might also like

Leave A Reply

Your email address will not be published.