FbTelugu

దేశంలో కరోనా పరిస్థితి భయానకం: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివిటి పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ అగర్వాల్ తెలిపారు. 12 రాష్ట్రాల్లో ఒక లక్ష కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు.

బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్ లో పరిస్థితి దారుణంగా ఉందని, పరిస్థితి అదుపు తప్పిందని ఆయన చెప్పారు. ఇవాళ లవ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, 13 రాష్ట్రాల్లో రోజుకు వందల మంది చనిపోతున్నారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసులు ఎక్కువ వచ్చాయి. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50శాతానికి పైగా ఉంది. ఒక్క బెంగళూరులోనే వారంలో లక్షన్నర కేసులు నమోదయ్యాయని లవ అగర్వాల్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.