FbTelugu

కరోనా నెపంతో కన్నతల్లిని గెంటేశారు

కరీంనగర్: కరోనా నెపంతో కన్నతల్లినే ఇంట్లోంచి గెంటేశారు కసాయి కొడుకులు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలోని కిసాన్ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

ఇటీవల మహారాష్ట్ర నుంచి కరీంనగర్ కు బాధితురాలు వచ్చింది. కన్న కొడుకులు ఇంట్లోనికి రానివ్వక పోవడంతో ఆ వృద్ధురాలు రోడ్డుపైనే కూర్చుంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ కొడుకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You might also like