FbTelugu

పవన్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: జనసేన అధినేత, హీరో కొణిదెల పవన్ కల్యాణ్‍కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. నగర శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పవన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆయన ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరిందంటుని వైద్యులు తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నెల 3న తిరుపతి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. సభ తరువాత వ్యక్తిగత సిబ్బందిలో పలువురికి పాజిటివ్ రావడంతో అప్పటి నుంచి పవన్ క్వారంటైన్‍లో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.