FbTelugu

సినీ నటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత కొనిదెల నాగబాబుకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్థారించారు.

ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను ప్లాస్మా దానం చేస్తానని తెలిపారు. ఇటీవల తనని కలిసిన వారు హోం క్వారంటైన్ లో ఉండాలంటూ సూచించారు.

You might also like