FbTelugu

ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

ఇటానగర్: భారత్ లో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. వారు వీరు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ.. తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు’కి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పెమాఖండునే ట్విట్టర్ లో వెల్లడించారు.

ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ మధ్య తనని కలిసిన వారు హోం క్వారంటైన్ లో ఉండాలంటూ సూచించారు.

You might also like