FbTelugu

తెలంగాణలో 10,122 కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజటివ్ కేసులు 10,122 నమోదు కాగా గడచిన 24 గంటల వ్యవధిలో 52 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

యాక్టివ్ కేసులు 70వేలు ఉండగా, సోమవారం నాడు 6,446 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. సోమవారం నాడు మేడ్చల్ లో 751, వరంగల్ అర్బన్ 653, రంగారెడ్డిలో 621, నిజామాబాద్ 498, నల్లగొండ 469, ఖమ్మం 424, మహబూబ్ నగర్ 417, గ్రేటర్ హైదరాబాద్ లో 1440 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.