FbTelugu

అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కేసులు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదౌతున్నాయి. గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 70 వేల కేసులు నమోదైనాయి.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ అధ్యక్షుడు ట్రంప్ స్కూల్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించడం గమనార్హం. ముఖ్యంగా అలస్కా, లూసియానా, జార్జియా సహా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.