FbTelugu

కబళిస్తున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 53476 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరుణ పాజిటివ్ తో 251 మంది మృతి చెందగా, దేశంలో మొత్తం 395192 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5.31 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు. పది రోజుల క్రితం వరకు ప్రతిరోజు ఇరవై వేలకు మించి కేసులు నమోదు అయ్యేవి కాదు. కొన్ని రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య అమాంతం రెట్టింపు అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.