FbTelugu

దేశంలో 1.15 లక్షల కేసులు, 630 మంది మృతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,15,736 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 630 మంది చనిపోయారు.

దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 1,28,01,785 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 8,43,473 మందికి చికిత్స కొనసాగుతుండగా, ఇప్పటి వరకు 1,17,92,135 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 59,856 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ సోకి ఇప్పటివరకు 1,66,177 మంది మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.