FbTelugu

ఏపీలో కొత్తగా 9,996 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 82 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,142 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 2,378 కి చేరింది.

ఇప్పటి వరకు 1,70,924 మంది కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 90,840 కి చేరింది.

You might also like