FbTelugu

ఏపిలో కరోనా విలయం… 24వేల కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సెన్సెక్స్ మాదిరి పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గడచిన 24 గంటల్లో 23,920 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 83 మంది ప్రాణాలు కోల్పోయాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఏపిలో మొత్తం పాజిటివ్ కేసులు 11,45,022 కేసులు కాగా, ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 8,136 కు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.