FbTelugu

తెలంగాణలో కరోనా తాజా సమాచారం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో కరోనాతో 6గురు మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో నిన్నటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1లక్షా, 8 వేల, 91 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 761 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like