FbTelugu

వెయ్యికి చేరిన కరోనా ల్యాబ్ లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్యను ప్రభుత్వం ఘననీయంగా పెంచేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్య ఏకంగా వెయ్యికి చేరింది.

ఇందులో ప్రభుత్వ రంగ ల్యాబ్ లు 730 కాగా.. ప్రయివేటు ల్యాబ్ లు 270 ఉన్నాయి. దేశంలో జనవరి 23 నాటికి ఒకే ఒక టెస్టింగ్ ల్యాబ్ ఉంది. కాగా ఐదు నెలల్లో జూన్ 23 నాటికి ల్యాబ్ ల సంఖ్య 1000కి చేరింది.

You might also like