FbTelugu

ఇక ఇంటి వద్దకే కరోనా కిట్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉండే వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సప్లై చేయనున్నట్టు తెలిపింది.

ఈ కిట్ లో చికిత్సకు అవసరమైన మందులు, మాస్కులు, శానిటైజర్లను సరఫారా చేయనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.