FbTelugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

హైదరబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు దృవీకరించారు.

ముత్తి రెడ్డి గత కొని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్సతీసుకుంటూ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది.

You might also like