FbTelugu

తెలంగాణలో ఒక్కరోజే 1,986 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన ఒక్కరోజే కొత్తగా 1,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62,703 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 519 కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారిలో 45,388 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like