FbTelugu

భారత్ లో ఉధృతమైన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ ను సడలించిన తర్వాత కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అధికమవుతున్నాయి.

నేటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,25,101కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి నేటివరకు 3,720 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కరోనా బారినుంచి ఇప్పటివరకు 51,784 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 69,597 గా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.