FbTelugu

భారత్ లో కరోనా @ 16,36,329

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా రోజు రోజుకి తీవ్రంగా విజృంభిస్తోంది. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,36,329 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 35,747 కి చేరింది.

ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 10,56,296 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. కాగా ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసులు 5,27,915 ఉన్నాయి.

You might also like