FbTelugu

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 7,924 కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో 227 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,83,723 కి చేరింది.

మొత్తం మరణాల సంఖ్య 13,883 కి చేరింది. కాగా రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,47,592 కి చేరింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 2,21,944 కి చేరింది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదౌతున్నాయి.

You might also like