FbTelugu

తెలంగాణలో తీవ్రంగా పెరుగిపోతున్న కరోనా

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగిపోతోంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,166 కి చేరింది.

ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 808 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినుంచి 89,350 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,008 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like