FbTelugu

అమితాబ్ కుటుంబం మొత్తానికి కరోనా

ముంబై: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అబభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అమితాబాద్ నివాసం ఉండే జల్సాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ప్రస్తుతం ముంబై నానావతి హాస్పిటల్ లో అమితాబాద్, అభిషేక్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అమితాబ్ భార్య జయ బాధురికి కరోనా సోకలేదు. జల్సాలో నివాసం ఉంటున్నవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

You might also like