బెంగుళూరు: ఇటీవలే పదవతరగతి పరీక్షలు నిర్వహించిన కర్ణాటకలో 32 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
కర్నాటక ప్రభుత్వం భౌతిక దూరం నిబందనలను పాటిస్తూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించినప్పటికీ 30 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కాగా బెంగుళూరులో రెండ్రోజుల పాటూ సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్టు అధికారులు ప్రకటించారు.