FbTelugu

బాలునికి కరోనా.. తల్లిదంద్రులకు నెగెటివ్

నెల్లూరు: ఓ ఐదేళ్ల బాలునికి కరోనా సోకింది. దీంతో ఆ బాలుని తల్లిదండ్రులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి మాత్ర కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో చోటుచేసుంది.

తల్లిదండ్రులకు లేకుండా కుమారునికి కరోనా ఎలా వచ్చిందని అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాలునికి కరోనా సోకడానికి గల కాలణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.

You might also like