FbTelugu

ఒకే హాస్పిటల్ లో 32 మందికి కరోనా

హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నగరంలోని పెట్ల బురుజు హాస్పిటల్ లో 14 మంది వైద్యులు, 18 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్ సోకింది.

ఒకేప్రభుత్వ హాస్పిటల్ ఇంత మందికి కరోనా రావడం ఇదే ప్రథమం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 189 కేసులు రాగా మిగిలిన కేసులు జిల్లాల వారిగా వచ్చాయి. మొత్తం 5193 కేసులు కాగా 2766 మంది డిశ్చార్జీ అయ్యారు. 2240 మంది చికిత్స తీసుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.