FbTelugu

లారెన్స్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో 20 మందికి కరోనా

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో 20 మందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో 18 మంది చిన్నారులు ఉండగా, ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.

దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పటికే తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలను దాటేసింది. నిన్న ఒక్కరోజే 805 మందికి కరోనా సోకింది.

You might also like