FbTelugu

మహారాష్ట్రలో కరోనా విస్పోటం

హైదరాబాద్: మహారాష్ట్రలో ఒక్క రోజే 811 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఒక్కరోజే ఇన్ని రోజులు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 7628 పాజిటివ్ కేసులు నమోదు కాగా 323 మంది చనిపోయారు. కేవలం 119 మంది రోగులు మాత్రమే కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

గుజరాత్ లో కూడా ఈరోజు 256 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3071కు చేరగా, 282 మంది డిశ్చార్జీ కాగా, 133 మంది చనిపోయారు. ఢిల్లీలో 111 కేసుల సంఖ్య నమోదు కావడంతో మొత్తం కేసులు 2,625కి చేరింది.

You might also like